Description
ఈ ప్రపంచంలో ఎక్కడైనా….ఎవరికైన….తెలిసిన అద్భుతమైన అనుభూతి ప్రేమ.
కొన్ని విషయాలు చెప్పటానికి మాటలు చాలవు అని చెపుతాం….అందులో ఒక విష్యం ప్రేమ….మాటలలో చెప్పలేనిది ప్రేమ.
ప్రేమకు రూపం అవసరంలేదు…..బాషా అవసరంలేదు….వూరు…పేరు అవసరం లేదు…
ప్రేమ కేవలం మనసుకు సంబంధించింది.
ఈ కథ లో పాత్రలు…సన్నివేశాలు కల్పితం….కానీ ప్రేమ నిజం.
ఒక ఇద్దరి మధ్య జరిగిన అందమైన ప్రేమ గాధ….. ఈ కథ….